21, నవంబర్ 2010, ఆదివారం

అనుకోని కొన్ని సంఘటనలు ( నా జీవితం లో)

ఎక్కడో చిత్తూర్ కి అవతల కృష్ణాపురం లో మా తాత గారి ఇంటిలో పుట్టి ,వెధవ ఆటలు,కోతి చేష్టలతో పెరిగి పది తరువాత ఏదో పొడిచేద్దామని బనగాన పల్లె లో డిప్లోమ చేయబోయి చేయలేక పాకాల కి వచ్చి కొయ్యపని చేస్తూ నెట్ లో ఈ రోజు నా జీవిత చరిత్ర రాయాలని అనుకొంటున్నాను.